27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఘనంగా అంబేద్కర్ జయంతి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,వేల్పూర్:-మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, డిసిసిబి చైర్మన్ రమేష్ రెడ్డి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

More articles

Latest article