బతుకమ్మ,మోర్తాడ్: వివక్షాలపై పోరాడిన వ్యక్తి మహాత్మ జ్యోతిరావు పూలే అని జిల్లా ప్రధాన కార్యదర్శి గిర్మాజి గోపి అన్నారు. పూలే జయంతి సందర్భంగా మోర్తాడ్ పట్టణంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పూలే విగ్రహానికి పూల మాల వేయడం జరిగింది. కార్యక్రమంలో మోర్తాడ్ పట్టణ అధ్యక్షులు పుప్పాల అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి గిర్మాజి గోపి, మాజీ ఎంపీపీ లడ్డు గంగాధర్ l,మాజీ ఉపసర్పంచ్ చొక్కాయి గంగారెడ్డి, మాజీ విడిసి అధ్యక్షులు జక్కం అశోక్, మైనార్టీ నాయకులు నసీర్, ఎస్టి సెల్ మండల అధ్యక్షులు సుధీర్,NSUI మండల అధ్యక్షులు తోపారం నీరజ్, సీనియర్ నాయకులు సతీష్, గంగాధర్ ,కొమీరే శ్రీధర్, సురేష్ ,నరేష్ , సుదo, గుర్రం అశోక్ l,కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

