నాగిరెడ్డి పేట్, బతుకమ్మ : భూమి లేకున్నా పట్టా పొందిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నాగిరెడ్డిపేట మండలంలోని తాహసిల్దార్ కార్యాలయం ఎదుట శ్రీనివాస రావు అనే వ్యక్తి అర్ద నగ్న ప్రదర్శన చేశాడు. శ్రీనివాసరావు అతని అన్నయ్య బాబురావు వారసత్వంగా రావలసిన భూమిని తప్పుడు మార్గం ద్వారా పట్టపొందాడని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగాడు.

