26.2 C
Hyderabad
Monday, August 3, 2026

బిసిటియు డైరీ ఆవిష్కరించిన సీపీ సాయి చైతన్య

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్  సిటీ, బతుకమ్మ : జిల్లా కేంద్రంలోని పోలీసు కమిషనరేట్ లో పోలిసు కమిషనర్ సాయి చైతన్య బిసి ఉపాధ్యాయ సంఘం డైరీ ని శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బిసి ఉపాధ్యాయ సంఘం చేస్తున్న సామాజిక కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్షి రాఘవాపురం గోపాలకృష్ణ, అసోసియేటడ్ అధ్యక్షులు ఎ మోహన్,వర్కింగ్ ప్రెసిడెంట్ కొట్టాల రామకృష్ణ, బిసిటియు మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి, మాక్లూర్ మండల బిసిటియు అధ్యక్షులు గంగోనె సంజీవ్, సలహాదారులు రమణ స్వామి, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article