24 C
Hyderabad
Sunday, August 2, 2026

చెక్కు అందజేత

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మెండోరా: రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వం విడుదల చేసిన గ్రాంట్ ను గురువారం తహశీల్దార్ శ్రీకాంత్ అందజేశారు. ఎమ్మార్వో కార్యాలయంలో  సమావేశ నిర్వహించి ఇవ్వటం జరిగింది. శనివారం రోజున మెండోరా మండలం వెల్కటూర్ గ్రామంలో 29వ తేదీన ఇఫ్తార్ విందు నిర్వహించుట తేదీన ఖరారు చేశారు. కార్యక్రమంలో అన్ని గ్రామాల ముస్లిం సోదరులు  పాల్గొన్నారు.

More articles

Latest article