24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఒకరికి ఆరు రోజుల జైలు శిక్ష

Must read

📰 Generate e-Paper Clip

 బతుకమ్మ, బోధన్ :  బోధన్ పట్టణంలో బైపాస్ రోడ్డు పై రవి గార్డెన్ వద్ద కారు డ్రైవర్ షేక్ ముగ్ధుమ్ సులేమాన్ నగర్ తన కారును అతివేగంగా ఆజాగ్రత్తగా నడుపుకుంటూ వెళ్లి ముందు వెళుతున్న ఒక స్కూటీ ని గుద్దగా స్కూటీపై ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయి. దీనితో బోధన్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరు హాజరుపరచగా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేషతల్ప సాయి నిందితుడికి ఆరు రోజుల జైలు శిక్ష తో పాటు 1000 రూపాయల జరినామా శిక్ష విధించారని ఎస్ఎచ్ఓ వెంకట్ నారాయణ తెలిపారు.

More articles

Latest article