28.2 C
Hyderabad

బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక మలుపు

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. 19 మంది బెట్టింగ్ యాప్స్ ఓనర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మియాపూర్ పీఎస్ లో 25 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. యాప్స్ యజమానులే లక్ష్యంగా పోలీసుల చర్యలు తీసుకుంటున్నారు. సెలబ్రిటీలను సాక్షులుగా మార్చాలని పోలీసులు చూస్తున్నారు.

More articles

Latest article