ఘన్ పూర్, బతుకమ్మ : స్టేషన్ ఘన్ పూర్ సబ్ రిజిస్ట్రార్ రామకృష్ణ గురువారం ఏసీబీకి చిక్కారు. ఇంటి రిజిస్ట్రేషన్ కోసం రూ.20వేలు డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు గురువారం దాడి చేసి సబ్ రిజిస్ట్రార్ రామకృష్ణను పట్టుకుని అరెస్ట్ చేశారు.
