Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 March 2025, 6:18 pm Posted by : ramakrishna

ఏసీబీకి చిక్కిన ఘన్ పూర్ సబ్ రిజిస్ట్రార్

ఘన్ పూర్, బతుకమ్మ :  స్టేషన్ ఘన్ పూర్ సబ్ రిజిస్ట్రార్ రామకృష్ణ గురువారం ఏసీబీకి చిక్కారు. ఇంటి రిజిస్ట్రేషన్ కోసం రూ.20వేలు డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు గురువారం దాడి చేసి సబ్ రిజిస్ట్రార్  రామకృష్ణను పట్టుకుని అరెస్ట్ చేశారు.