30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎల్ ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలో రెవెన్యూ శాఖ అధికారులు, ఇరిగేషన్ అధికారులు బుధవారం భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి దాఖలైన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ శృతి, ఆర్ ఐ నజీర్, పంచాయతీ సిబ్బంది చందర్ తదితరులు ఉన్నారు.

More articles

Latest article