29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

88 కేజీల బంగారు కడ్డీల పట్టివేత

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : గుజరాత్ లోని అహ్మదాబాద్ లో  పోలీసులు భారీగా బంగారం పట్టుకున్నారు. గుజరాత్ ఏటీఎస్ పోలీసులు, డీఆర్ఐ అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో 88 కేజీల బంగారు కడ్డీలు, 19.66 కేజీల నగలను స్వాధీనం చేసుకున్నారు.

More articles

Latest article