88 కేజీల బంగారు కడ్డీల పట్టివేత
వెబ్ న్యూస్, బతుకమ్మ : గుజరాత్ లోని అహ్మదాబాద్ లో పోలీసులు భారీగా బంగారం పట్టుకున్నారు. గుజరాత్ ఏటీఎస్ పోలీసులు, డీఆర్ఐ అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో 88 కేజీల బంగారు కడ్డీలు, 19.66 కేజీల నగలను స్వాధీనం చేసుకున్నారు.