వెబ్ న్యూస్, బతుకమ్మ : శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్ సైట్ కలకలం రేపింది. వసతి కోసం నకిలీ వెబ్ సైట్ లో డబ్బులు చెల్లించి పలువురు భక్తులు మోసపోయారు. ఈవిషయాన్ని హైదరాబాద్, ముంబాయి నుంచి వచ్చిన భక్తులు దేవస్థానం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో దేవస్థానం చర్యలకు ఉపక్రమించింది.
