- బతుకమ్మ కథనానికి స్పందన
- పేదల బియ్యం పక్కదారి అనే కథనానికి
బతుకమ్మ: బిచ్కుంద : మండల కేంద్రంలోని 20వ నంబర్ గల రేషన్ దుకాణాన్ని గురువారం సీజ్ చేసినట్లు ఆర్ఐ రవీంద్రనాథ్ తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ పేదలకు అందించాల్సిన రేషన్ బియ్యం

ప్రజలకు పంపిణీ చేయకుండా, ఎలాంటి రికార్డులు లేకుండా సదరు రేషన్ డీలర్ ఇన్చార్జిగా ఉన్నటువంటి గుండె కల్లూరు గ్రామంలో 36 కింటల్లా 66 కిలోల రేషన్ బియ్యం తక్కువ రావడంతో తనిఖీ చేసి రేషన్ దుకాణాన్ని సీజ్ చేయడం జరిగిందన్నారు. స్వాధీనం చేసిన రికార్డులను తహశీల్దార్ కు అప్పగిస్తామన్నారు.

