జిల్లా పంచాయతీ అధికారిగా డి.శ్రీనివాస్ రావు బాధ్యతల స్వీకరణ

0 1,545

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా పంచాయతీ అధికారిగా సోమవారం డి.శ్రీనివాస్ రావు బాధ్యతులు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును తన ఛాంబర్ లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. బోధన్ డివిజనల్ పంచాయతీ అధికారిగా ఎస్.నాగరాజను నియమించారు.
D. Srinivas Rao assumes duties as District Panchayat Officer

Leave A Reply

Your email address will not be published.