27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఘనంగా లైనమెన్ దినోత్సవ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ :ఎల్లారెడ్డి లో లైనమెన్ దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.లైనమెన్ గా విధులు నిర్వహిస్తున్న వారందరికీ డి ఈ విజయసారథి పూల మాలలు వేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు.అంకిత భావంతో సేవలందించాలని కోరారు.ఈ కార్యక్రమం లో విధ్యుత్ శాఖ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article