29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ :ఎల్లారెడ్డి మండలంలోని 11వ వార్డు కౌన్సిలర్ భూంగారి రాము తమ్ముడు చంద్రశేఖర్ వివాహ మహోత్సవానికి హాజరై, నూతన వధూవరులను మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆశీర్వదించారు. ఆయన వెంట నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు,మండల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

More articles

Latest article