25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

భీమ్ గల్ లో కేజీవీళ్ళ చోరీ

Must read

📰 Generate e-Paper Clip

బీమ్ గల్, బతుకమ్మ : పట్టణ కేంద్రానికి చెందిన సుంకరి సురేష్ అనే రైతుకు చెందిన వ్యవసాయ పనిముట్లు కేజ్ వీళ్ళు, గొర్రులను గుర్తు తెలియని దొంగలు ఎట్టుకెళ్లినట్లు భాధితుడు తెలిపారు. ఈ పనిముట్లను శుక్రవారం రాత్రే ఎత్తికెళ్లి ఉంటారని తెలిపారు. ఈ పనిముట్ల దొంగతనం విషయమై పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

More articles

Latest article