26.3 C
Hyderabad
Monday, August 3, 2026

టీజీ సెట్ పరీక్ష సెంటర్ ను తనిఖీ చేసిన బోధన్ సబ్ కలెక్టర్

Must read

📰 Generate e-Paper Clip

బోధన్ , బతుకమ్మ : పట్టణంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కాలేజ్లో ఆదివారం టీజీ సెట్ అడ్మిషన్ టెస్ట్ 2025 పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయి. ఈసెంటర్ ను బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణ తీరు, పరీక్ష రాసే విద్యార్థులకు కల్పించిన సదుపాయాలను తెలుసుకున్నారు.

More articles

Latest article