26.2 C
Hyderabad
Monday, August 3, 2026

అక్రమ సంబంధం పెట్టకుని అడ్డంగా దొరికిన జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ: తనకన్నా 20 ఏళ్ల చిన్నఅమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్న జీహెచ్ ఎంసీ జాయింట్ కమిషనర్ జానకీరామ్ భార్యకు అడ్డంగా దొరికిపోయాడు. కొద్ది రోజులుగా సదరు అమ్మాయితో జానకీరామ్ వారాసిగూడలో కలిసి ఉంటున్నాడు. జానకీరామ్ గత కొద్ది రోజులుగా ఇంటికి రాకపోవడంతో శుక్రవారం వారిద్దరినీ భార్య బంధువులతో కలిసి పట్టుకుంది. తన భర్తతోపాటు అమ్మాయికి దేహశుద్ధిచేసింది. జానకీరామ్ ఎక్కడ పనిచేసినా అక్కడ పని చేసే అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడని జానకీరామ్ భార్య కళ్యాణి తెలిపింది. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

More articles

Latest article