27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

దోమల నివారణకు చర్యలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ఏర్గట్ల :  బట్టపూర్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి ఆకుల రవి కుమార్ శుక్రవారం గ్రామంలో దోమలు నివారణకు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ గ్రామంలో  దోమల నివారణకు ఫాగింగ్ చేయించినట్లు తెలిపారు. గ్రామ ప్రజలు కూడా పరిసరలు శుభ్రంగా ఉంచాలని, తడి, పొడి చెత్తలను చెత్త ట్రాక్టర్ ల్లో వేయాలని గ్రామ ప్రజలకు తెలిపారు.

More articles

Latest article