ఎడపల్లి, బతుకమ్మ : అతిగా మద్యం తాగి వాహనం నడిపిన ఇద్దరికి బోధన్ స్సెషల్ జ్యూడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేషతల్ప సాయి ఒకరోజు జైలు శిక్ష విధించినట్లు ఎడపల్లి ఎస్ఐ వంశీ కృష్ణ తెలిపారు. ఈనెల 4, 5 తేదీలలో మద్యం తాగి ద్విచక్ర వాహనం నడిపిస్తున్న ఇద్దరిని ఎడపల్లి పోలీసులు పట్టుకుని, వారినీ గురువారం బోధన్ స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ శేష తల్ప సాయి ముందు హాజరుపరిచినట్లు తెలిపారు.
