28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం

Must read

📰 Generate e-Paper Clip

  • మూడు లక్షల నగదు.. 10 తులాల బంగారం అగ్నికి ఆహుతి

 

నిజామాబాద్ క్రైమ్ బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోట గల్లీలో శుక్రవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదం ఒక కుటుంబాన్ని రోడ్డున పడేసింది. పెంకుటి ఇంటిలో శుక్రవారం ఉదయం షార్ట్ సర్కిల్ తో అగ్నిప్రమాద సంభవించింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు బయట పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ప్రమాదంలో సుమలత ప్రసాద్ లకు సంబంధించిన మూడు లక్షల నగదు, 10 తులాల బంగారం, 15 తులాల వెండి, ఇంటి సామాగ్రి కాలి బూడిదయింది. స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించిన ఫైర్ ఇంజన్ వచ్చేసరికి పురాతన పెంకుటిల్లు పూర్తిగా దగ్ధమైంది.

House fire with short circuit

More articles

Latest article