28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని మోటార్ పల్లి గ్రామంలో ఇటీవల కాలంలో చనిపోయిన భీమరి రాజయ్య కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్  పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజయ్య కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ నర్సారెడ్డి సింగిల్ విండో చైర్మన్ వెంకటరెడ్డి, రాజిరెడ్డి, కమలాకర్ నర్సారెడ్డి పెద్ద మల్లారెడ్డి మాజీ ఎంపీటీసీ సాయ గౌడ్ లు ఉన్నారు.

Former MLA visited the victim's family

More articles

Latest article