30.9 C
Hyderabad
Monday, August 3, 2026

తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వాల్ క్యాలెండర్ అవిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 2025 వాల్ క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధి హనుమంతు ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అలుక కిషన్, అమ్రుత్ కుమార్ లతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జలగం తిరుపతిరావు, రాములు, ఫ్రో.నాగ మోహన్, దేవి సింగ్, ప్రవిణ్, ధండు స్వామీ, జగదిష్, పావని, లావణ్య, జయంతి కుమారీ, నాగరాజు, గంగాధర్, యోహన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article