27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

జుక్కల్ లో కారు దగ్ధం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బతుకమ్మ : జుక్కల్ మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కారును దగ్ధం చేశారు. కారు నంబర్ ఎంహెచ్ 18 టీ 1649 గల కారును దగ్ధం చేసినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. కారు పూర్తిగా దగ్ధం అయినట్లు గ్రామస్తులు తెలిపారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కారు యజమాని కోరారు.

More articles

Latest article