25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

రెండు బైక్ లు డి….  వృద్దుడి మృతి

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ :

కామారెడ్డి జిల్లా కేంద్రం శివారులో క్యాసంపల్లి చౌరస్తా వద్ధ రెండు బైకులు డికోన్నాయి. ఈ సంఘటన గురువారం మద్యహ్నం జరిగింది. ఈ ప్రమాధంలో పల్సర్ బైక్, టివిఎస్ ఎక్సేల్ బైక్ ను అతి వేగంతో డికోట్టడంతో వృద్దుడి ఘటన స్థలంలోనే మృతి చెందాడు. ప్రమాధానికి కారకుడైన బైక్ మీద ఉన్న వ్యక్తి అపకుండా వేళ్లిపోయినట్లు స్థానిక పోలీసులకు బండి నెంబర్ తో సహ పిర్యాదు చేశారు. మరణించిన వృద్దుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసే నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.

More articles

Latest article