24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్ ను బుధవారం జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ ఆవిష్కిరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  ప్రభుత్వ పాఠశాలల బలోపేతం చేయాలని, విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు, మండల విద్యాశాఖ అధికారి సీఎం సాయి రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి ఉత్తరం నారాయణ గౌడ్, ఇతర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ గౌడ్, రమేష్ రెడ్డి, నరేందర్, ఇతర ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

More articles

Latest article