29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

పశువుల షెడ్డు నిర్మాణానికి భూమి పూజ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మోర్తాడ్: మోర్తాడ్ మండలంలోని వడ్యా ట్ గ్రామంలో పశువుల షెడ్డు నిర్మాణానికి మంగళవారం మోర్తాడ్ ఏ పి ఒ శకుంతల భూమి పూజ చేశారు. అనంతరం డోన్ పాల్ గ్రామం లో పశువుల షెడ్డు ను, నర్సరీ పనులను సందర్శించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలపు నరసయ్య మండల అధ్యక్షుడు ముత్యాల రాములు, పంచాయతీ కార్యదర్శి లక్ష్మి దుర్గ, ఫీల్డ్ ఆసిసెంట్ రమేష్, గ్రామ శాఖ అధ్యక్షులు గంగుల నవీన్, ఎర్రం శ్రీనివాస్, నర్స గౌడ్, రవి, మణికంఠ, కిరణ్, డాక్టర్ లింబాద్రి, శంకర్ గౌడ్, మధు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article