26.8 C
Hyderabad

పొంగి పారుతున్న చెక్ డ్యాం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మోర్తాడ్:   ఎగువ ప్రాంతాల నుంచి వ్యవసాయ భూముల్లో నుంచి కాలువల్లో నుంచి నీరు వచ్చి పెద్ద వాగులో చేరడంతో మోర్తాడ్ మండలం ధర్మోరా వద్ద పెద్ద వాగుపై నిర్మించిన చెక్ డ్యాం పొంగి పారుతుంది. దీంతో పలువురు పర్యాటకులు ఈ జల దృశ్యాలను ఆస్వాదించడానికి వస్తున్నారు. నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో పాలెం, ధర్మోరా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాల రాకపోకలకు నిర్మించిన రోడ్డు పైన పాచి విపరీతంగా పేరుకుపోవడంతో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు.

More articles

Latest article