27.3 C
Hyderabad
Friday, July 31, 2026

హత్య కేసులో ఒకరి అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : సారంగాపూర్ జరిగన హత్య కేసులో ఒకరిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు పట్టణ ఆరో టౌన్ ఎస్ఐ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. దుబ్బాక లక్ష్మణ్ నిత్యం దొంగతనాలు, దోపిడి కేసుల్లో నేరస్థుడు, అదే విధంగా నెల రోజుల నుంచి డి.లక్ష్మణ్ తన నిత్యావసరాల కోసం సాయమ్మను డబ్బులు అడగడంతో ఆమె ఆ మొత్తాన్ని ఇవ్వడానికి నిరాకరించింది. ఆమెపై దాడి చేసి ఆమె తన ఇంట్లోనే హత్యకు గురైంది. కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా దుబ్చాక లక్ష్మణ్ అరెస్టు చేసి  న్యాయమూర్తి ముందు హాజరు పరచగా రిమాండ్ విధించారని తెలిపారు.

More articles

Latest article