మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు పులి జైపాల్
బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ : ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లు చేయవద్దని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు పులి జైపాల్ గురువారం తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల విచారణ కమిషన్ ఏక సభ్య కమిషన్ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ కు వినత పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాల సంఘం నాయకులు, నీలగిరి రాజు, గైని మహేందర్, గైని దయసాగర్ పాల్గొన్నారు.
