నిజామాబాద్, బతుకమ్మ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా బుధవారం హైదరాబాద్ లో కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్చం అందజేశారు.