27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

అర్ధరాత్రి వరకు లిక్కర్ సేల్  

Must read

📰 Generate e-Paper Clip

 . . .  31 వేడుకలకు ప్రభుత్వం ఉత్తర్వులు

 హైద్రాబాద్, బతుకమ్మ:

తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 31  వేడుకల సంధర్బంగా మద్యం ప్రియులకు శుభవార్త చెప్పింది. మంగళవారం మద్యం దుకాణాలను అర్ధరాత్రి 12 వరకు తెరిచి అమ్మకాలకు అనుమతులు ఇచ్చింది. అదేవిధంగా బార్ లకు రాత్రి 1 గంటల వరకు తెరిచి ఉంచవచ్చని అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు రాష్ర్ట ఎక్సైజ్ కమీషనర్ హరీ కిరణ్ ఉత్తర్వులు జారీ చేశారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించవద్ధని, అనుమతులు లేకుండా పంక్షన్ హల్ లో లిక్కర్ పార్టీలను నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.

 

More articles

Latest article