25.6 C
Hyderabad

ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో మంగళవారం రాత్రి థోండి రమణ గురు స్వామి కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అనంతరం స్వగృహంలో గురు స్వామి అయిన వారి అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమం నిర్వహించారు.అయ్యప్ప స్వాములు, గురు స్వాములు, కాలనివాసులందరూ వచ్చి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. నగేష్ శర్మ గురు స్వామి వేదమంత్రాలతో పూజ జరిపించారు.

More articles

Latest article