27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

బోధన్ – నాందెడ్ హైవేపై ప్రమాదం.. ఒకరు మృతి

Must read

📰 Generate e-Paper Clip

బోధన్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా సాలూర క్యాంపు వద్ద  బోధన్ – నాందెడ్ జాతీయ రహదారిపై కారు రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు మహారాష్ట్ర వాసిగా తెలుస్తోంది. ఘటనాస్థలంలో బోధన్ రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

More articles

Latest article