నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన విపుల్ గౌడ్ ఆదివారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీని హైదరాబాద్ లోని వారి నివాసాల్లో కలిసి సన్మానించారు . ఈ సందర్బంగా ఎన్నికల్లో గెలిచిన విపుల్ గౌడ్ ను వారు అభినందించారు.

