27.3 C
Hyderabad
Friday, July 31, 2026

బీజేపీ ఎస్టీ మోర్చాజిల్లా అధ్యక్షుడి రాజీనామా

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: భారతీయ జనతాపార్టీ జిల్లా అధ్యక్ష పదవికి బదావత్ కిషన్ నాయక్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేస్తున్నానని, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్ష పదవికి సరైన న్యాయం చేయలేకపోతున్నానని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కిషన్ నాయక్ రాజీనామాను పార్టీ ఆమోదించినట్లు మీడియా కన్వీనర్ కందుల జస్వంత్ రావు ప్రకటన విడుదల చేశారు.

BJP ST morchazilla president resigns

More articles

Latest article