27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

విద్య వైజ్ఞానిక ప్రదర్శనకు పాలెం విద్యార్థులు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మోర్తాడ్: జిల్లాస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిజామాబాద్ లో జరుగుతున్న కార్యక్రమలో శుక్రవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాలెం విద్యార్థులు అబ్దుల్ అయాన్, రామ్ చరణ్ పాల్గొన్నారు. ప్రదర్శించిన మానవ విసర్జన వ్యవస్థ మూత్రపిండాలు పనిచేయు విధానం పైన వివరించిన తీరు అనేక మందిని ఆకట్టుకుంది. పలువురు ఉపాధ్యాయులు, ఆహ్వానితులు విద్యార్థులను అభినందించినారు. గైడ్ గా వ్యవహరించిన కే.మమత విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు పల్లెపాటి వేణుగోపాల్ రావు, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

More articles

Latest article