28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి: ఆగి ఉన్న ఆటోను బైక్ ఢీకొట్టిన ఘటనలో మెగావత్ విఠల్(46) అనే వ్యక్తి మృతి చెందాడు. పట్టణంలోని లక్ష్మిథియేటర్ వద్ద ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. సెంట్రింగ్ పనులు చేసే విఠల్ ఈ ప్రమాదంలో మృతి చెందాడు. 

More articles

Latest article