29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

దుప్పట్లు, పండ్లు పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, జుక్కల్ : కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో వికలాంగుల పాఠశాలలో వికలాంగుల ప్రపంచ సందర్భంగా శ్రీ సాయి స్పీచ్ లో గ్రూప్ గురువు సల్వాజి నరసింహ రావు ఆధ్వర్యంలో వికలాంగులకు దుప్పట్లు, పండ్లు, బుధవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపిఓ రాము, ఎంఈఓ తిరుపతయ్య, వెటర్ని డాక్టర్ పండరినాథ్, సాయి గ్రూప్ దాతలు సుంకరి శ్రీనివాస్, పవన్, మరియు టీచర్ ఆత్మారాం, అశోక్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article