24.7 C
Hyderabad
Monday, August 3, 2026

కార్తీక మాసం ముగింపు 

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ పిట్లం :  పిట్లం మండలంలోని రామలింగేశ్వర ఆలయంలో కార్తీక మాసం ముగింపు  మార్గశిర మాసం తొలి పాడ్యమి సందర్భంగా ఉదయం నుంచి రామేశ్వరాలయంలో అర్చనలు అభిషేకాలు జరిగాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

More articles

Latest article