26.2 C
Hyderabad

ఆర్మూర్ లో రోడ్డును ఆనుకొని ఉన్న దుకాణాలను తొలగింపు

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో కోర్టుని ఆనుకొని ఉన్న దుకాణాలను గురువారం పోలీసులు తొలగించారు.కోర్టు నుండి మున్సిపల్ కార్యాలయం వరకు డీఎస్పీ ఆఫీస్,తాసిల్దార్ కార్యాలయం,వరుసగా ఉన్న వ్యాపార సముదాయాలను తీసివేయడం జరిగింది.రోడ్ ను ఆక్రమిస్తూ వ్యాపార సామాగ్రిని పెట్టవద్దని హెచ్చరించారు. రోడ్డుని అనుకొని ఉండటంతో ప్రయాణికులకు రాకపోగాలకు ఇబ్బంది కలుగుతుందని వీటిని తొలగించడం జరిగిందని పోలీసులు తెలిపారు.

More articles

Latest article