27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నవీపేట్ : మండల కేంద్ర శివారు బాసర రహదారి లోని దాబా వద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వయస్సు సుమారు 45 నుండి 50 సంవత్సరాల మధ్య ఉంటుందని, రంగురంగుల గీతలు గల చొక్కా, బ్లాక్ పాయింట్ చొక్కా లోపల బ్లూ కలర్ రౌండ్ నెక్ బనియన్ ధరించి ఉన్నాడని తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు నవీపేట్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై కె.వినయ్ తెలిపారు.

More articles

Latest article