23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

327 యూనియన్ లో చేరికలు

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ: ఆర్మూర్ డివిజన్ ఎస్సీ, ఎస్టీ ఎలక్ర్టిసిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ 202/2010 సెక్రెటరీ రాంచందర్ 327 యూనియన్ లో చేరారు. 327 యూనియన్ నాయకులు ఆయనకు శాలువా కప్పి యూనియన్ లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్, నిజామాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వేణు గోపాల్, పీజీ గంగాధర్, నిజామాబాద్ డివిజన్ సెక్రెటరీ మొహియొద్దీన్, ఆర్మూర్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు సల్ల శ్రీనివాస్ యాదవ్, చందర్ నాయక్, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

 

More articles

Latest article