27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

కరేంటు షాక్ తో యువకుడి మృతి

Must read

📰 Generate e-Paper Clip

వింధు ఇంట విషాదం

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 నిజామాబాద్ నగరంలో కరేంట్ షాక్ తో యువకుడు మృతి చెందిన సంఘటన అదివారం అర్థరాత్రి జరిగింది. నగరంలోని ధర్మపూరి హిల్స్ ప్రాంతంలో ఓక  బందువుల ఇంట జరుగుతున్నపంక్షన్ కు   బోదన్ కు చెందిన అయాన్ ( 22) హజరయ్యాడు. రాత్రి వేళ పంక్షన్ కు సంబందించిన ఓక కూలర్ అమరుస్తుండగా విద్యుత్ షాక్ కొట్టింది. ఈ ఘటనలో అయాన్ ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. బాధిత కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు స్థానిక పొలిసులు కేసు నమోదు చేసి విచారిస్తన్నారు.

 

More articles

Latest article