నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: చింతకుంట స్వచ్ఛంద సేవా సమితికి టీజీఎన్ పీడీసీఎల్ ఎంప్లాయీస్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.20వేల విరాళం అందజేశారు. ఎస్ఈ రవీందర్ చేతుల మీదుగా స్వచ్ఛంద సేవా సమితి సభ్యులకు అందజేశారు. ప్రెసిడెంట్ గ్రీష్మరెడ్డి, వ్యవస్థాపకులు మోహన్, డీఈలు రమేశ్, ముఖ్తార్, ఎస్ఏవో శ్రీనివాస్, విద్యుత్ జేఏసీ నాయకులు రఘునందన్, గంగాధర్, మల్లేశ్, ఆర్ బాలేశ్ కుమార్, తోట రాజశేఖర్, బి సురేశ్ కుమార్, గంగారాం నాయక్, మన్మోహన్, శ్రీనివాస్, చెన్నయ్య, రాజేందర్, ప్రసాద్ రెడ్డి, శ్యామ్, రమణ, గోపి, చారి తదితరులు పాల్గొన్నారు.
