27.4 C
Hyderabad

జగ్గ చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ : నాగిరెడ్డి పేట్ : మండలంలోని నాగిరెడ్డిపేట్ జగ్గ చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు స్థానిక ఎస్సై మల్లారెడ్డి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం నాగిరెడ్డిపేట్ గ్రామ జగ్గ చెరువు ఒడ్డున గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యం అయినట్లు మృతుని వయస్సు సుమారు 45 సంవత్సరాలు ఉంటుందన్నారు. మృతుని గురించి ఆచూకీ తెలిసిన వారు స్థానిక పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని సూచించారు.

More articles

Latest article