27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

సీఎంకు శుభాకాంక్షలు తెలిపిన నగేశ్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ: ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డిని  టీపీసీసీ జనరల్ సెక్రెటరీ,నిజామాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాటిపల్లి నగేశ్ రెడ్డి శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. రాష్ర్ట ప్రజల నమ్మకాన్ని నిజం చేసే సీఎంకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని నగేశ్ రెడ్డి ఆకాంక్షించారు. 

More articles

Latest article