25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

రెండు దుకాణాల్లో చోరీ

Must read

📰 Generate e-Paper Clip

వర్ని, బతుకమ్మ:  మండల కేంద్రంలోని  రెండు దుకాణాల్లో బుధవారం రాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. రామ్ దేవ్ కిరాణాతోపాటు లలిత పెయింట్స్ లో దొంగతనం జరిగింది. నలుగురు వ్యక్తులు ముసుగులు ధరించి చోరీకి పాల్పడినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది.

More articles

Latest article